బిల్వాష్టకమ్
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితం || 1 ||
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః |
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితం || 2 ||
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం |
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పితం || 3 ||
సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః |
యజ్ఞ్నకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితం || 4 ||
దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ |
కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పితం || 5 ||
ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞ్న ఫలం లభేత్ |
మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం || 6 ||
కాశీక్షేత్రే నివాసం చ కాలభైరవ దర్శనం |
గయాప్రయాగ మే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితం || 7 ||
ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం |
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితం || 8 ||
ఇతి శ్రీ బిల్వాష్టకం||
----------------
వికల్ప సంకర్పణ
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ||
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః |
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ||
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః |
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం ||
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం |
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ||
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః |
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం ||
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా |
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం ||
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం |
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ||
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ |
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం ||
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః |
యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం ||
దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ |
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం ||
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం |
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ||
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే |
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం ||
అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా |
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం ||
బిల్వాష్టకమిదంపుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం ||