Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

దేవీ మాహాత్మ్యం ద్వాత్రిశన్నామావళి

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ।
దుర్గామచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
దుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోకదవానలా
దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ
దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ
దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గధారిణీ
నామావళీమిమాయాస్తూ దుర్గయా మమ మానవః
పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః

Vaidika Vignanam