Vaidika Vignanam
Back

Open In Vignanam Mobile App

త్యాగరాజ కీర్తన సామజ వర గమనా


రాగం: హిందోళం
20 నటభైరవి జన్య
ఆ: స గ2 మ1 ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2 స
తాళం: ఆది

పల్లవి
సామజ వర గమన
సాధు హృత్-సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత

అనుపల్లవి
సామ నిగమజ - సుధా మయ
గాన విచక్షణ
గుణశీల దయాలవాల మాం పాలయ

సామజ వర గమన.. (ప..)

చరణం 2
వేదశిరో మాతృజ - సప్త స్వర
నాదా చల దీప స్వీకృత
యాదవకుల మురళీ
వాదన వినోద మోహన కర
త్యాగరాజ వందనీయ

సామజ వర గమన
సాధు హృత్-సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత

Vaidika Vignanam