View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
కర్ణాటక సఙ్గీత గీతమ్ - మన్దర (కున్దగౌర)
రాగమ్: మలహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ)
స్వర స్థానాః: షడ్జమ్, శుద్ధ ఋషభమ్, శుద్ధ మధ్యమమ్, పఞ్చమమ్, శుద్ధ ధైవతమ్
ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స'
అవరోహణ: స' . . . ద1 ప . మ1 గ3 . . రి1 స
తాళమ్: చతుస్ర జాతి రూపక తాళమ్
అఙ్గాః: 1 ధృతమ్ (2 కాల) + 1 లఘు (4 కాల)
రూపకర్త: పురన్ధర దాస
భాషా: కన్నడ
సాహిత్యమ్
పల్లవి
మన్దర కుసుమాకర
మకరన్దం వాసితువా
చరణమ్ 1
కున్దగౌర గొవ్రివర
మన్దిరాయ మానమకుట
(మన్దర)
చరణమ్ 2
హేమకూట సింహాసన
విరూపాక్శ కరుణాకర
(మన్దర)
చరణమ్ 3
చన్దమామ మన్దాకిని
మన్దిరాయ మానమకుట
(మన్దర)
స్వరాః
చరణమ్ 1
ద ప | మ గ రి స ‖ రి మ | ప ద మ ప ‖
కుం ద | గౌ - - ర ‖ గౌ - | రీ - వ ర ‖
ద రి' | రి' స' ద ప ‖ ద ప | మ గ రి స ‖
మం ది | రా - - య ‖ మా - | న మ కు ట ‖
పల్లవి
స , | రి , రి , ‖ ద ప | మ గ రి స ‖
మం - | దా - ర - ‖ కు సు | మా - క ర ‖
స రి | మ , గ రి ‖ స రి | గ రి స , ‖
మ క | రం - దం - ‖ వా - | సి తు వా - ‖
చరణమ్ 2
ద ప | మ గ రి స ‖ రి మ | ప ద మ ప ‖
హే - | మ కూ - ట ‖ సిం - | హా - స న ‖
ద రి' | రి' స' ద ప ‖ ద ప | మ గ రి స ‖
వి రూ | పా - - క్ష ‖ క రు | ణా - క ర ‖
(మన్దర)
చరణమ్ 3
ద ప | మ గ రి స ‖ రి మ | ప ద మ ప ‖
చన్ద | మా - - మ ‖ మం - | దా - కి ని ‖
ద రి' | రి' స' ద ప ‖ ద ప | మ గ రి స ‖
మన్ది | రా - - య ‖ మా - | న మ కు ట ‖
(మన్దర)
Last Updated: 28 December, 2020