View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

కర్ణాటక సంగీత గీతం- మందర (కుందగౌర)

రాగం మలహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ)
స్వర స్థానాః: షడ్జం శుద్ధ ఋషభం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ ధైవతంఆరోహణ:% స రి1 . . . మ1 . ప ద1 . . . స'
అవరోహణ: స' . . . ద1 ప . మ1 గ3 . . రి1 స

తాళం చతుస్ర జాతి రూపక తాళంఅంగాః:% 1 ధృతం(2 కాల) + 1 లఘు (4 కాల)

రూపకర్త: పురంధర దాస
భాషా: కన్నడ

సాహిత్యం

పల్లవి
మందర కుసుమాకర
మకరందం వాసితువా

చరణం1
కుందగౌర గొవ్రివర
మందిరాయ మానమకుట
(మందర)

చరణం2
హేమకూట సింహాసన
విరూపాక్శ కరుణాకర
(మందర)

చరణం3
చందమామ మందాకిని
మందిరాయ మానమకుట
(మందర)

స్వరాః

చరణం1
ద ప | మ గ రి స ‖ రి మ | ప ద మ ప ‖
కుం ద | గౌ - - ర ‖ గౌ - | రీ - వ ర ‖

ద రి' | రి' స' ద ప ‖ ద ప | మ గ రి స ‖
మం ది | రా - - య ‖ మా - | న మ కు ట ‖

పల్లవి
స , | రి , రి , ‖ ద ప | మ గ రి స ‖
మం - | దా - ర - ‖ కు సు | మా - క ర ‖

స రి | మ , గ రి ‖ స రి | గ రి స , ‖
మ క | రం - దం - ‖ వా - | సి తు వా - ‖

చరణం2
ద ప | మ గ రి స ‖ రి మ | ప ద మ ప ‖
హే - | మ కూ - ట ‖ సిం - | హా - స న ‖

ద రి' | రి' స' ద ప ‖ ద ప | మ గ రి స ‖
వి రూ | పా - - క్ష ‖ క రు | ణా - క ర ‖
(మందర)

చరణం3
ద ప | మ గ రి స ‖ రి మ | ప ద మ ప ‖
చంద | మా - - మ ‖ మం - | దా - కి ని ‖

ద రి' | రి' స' ద ప ‖ ద ప | మ గ రి స ‖
మంది | రా - - య ‖ మా - | న మ కు ట ‖
(మందర)












Last Updated: 28 December, 2020