View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

కర్ణాటక సఙ్గీత గీతమ్ - శ్రీ గణనాథ

రాగమ్: మలహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ)
ఆరోహణ: స రి1 మ1 ప ద1 స'
అవరోహణ: స' ద1 ప మ1 గ3 రి1 స

తాళమ్: రూపకమ్
రూపకర్త: పురన్ధర దాస
భాషా: కన్నడ

సాహిత్యమ్

పల్లవి
లమ్బోదర లకుమికర
అమ్బాసుత అమరవినుత

చరణమ్ 1
శ్రీ గణనాథ సిన్ధూర వర్ణ
కరుణా సాగర కరివదన
(లమ్బోదర)

చరణమ్ 2
సిద్ధ చారణ గణ సేవిత
సిద్ధి వినాయక తే నమో నమో
(లమ్బోదర)

చరణమ్ 3
సకల విద్య-అది పూజిత
సర్వోత్తమ తే నమో నమో
(లమ్బోదర)

స్వరాః

చరణమ్ 1
మ ప | ద స' స' రి' ‖ రి' స' | ద ప మ ప ‖
శ్రీ - | గ ణ నా థ ‖ సిం ధూ | - ర వ ర్ణ ‖

రి మ | ప ద మ ప ‖ ద ప | మ గ రి స ‖
క రు | ణా సా గ ర ‖ క రి | వ ద న - ‖

పల్లవి
స రి | మ , గ రి ‖ స రి | గ రి స , ‖
లం - | బో - ద ర ‖ ల కు | మి క ర - ‖

రి మ | ప ద మ ప ‖ ద ప | మ గ రి స ‖
అం - | బా - సు త ‖ అ మ | ర వి ను త ‖

స రి | మ , గ రి ‖ స రి | గ రి స , ‖
లం - | బో - ద ర ‖ ల కు | మి క రా - ‖

చరణమ్ 2
మ ప | ద స' స' రి' ‖ రి' స' | ద ప మ ప ‖
సి ద్ధ | చా - ర ణ ‖ గ ణ | సే - వి త ‖

రి మ | ప ద మ ప ‖ ద ప | మ గ రి స ‖
సి ద్ధి | వి నా య క ‖ తే - | న మో న మో ‖
(లమ్బోదర)

చరణమ్ 3
మ ప | ద స' స' రి' ‖ రి' స' | ద ప మ ప ‖
స క | ల వి ద్యా - ‖ - ది | పూ. జి త ‖

రి మ | ప ద మ ప ‖ ద ప | మ గ రి స ‖
స రి | వో - త్త మ ‖ తే - | న మో న మో ‖
(లమ్బోదర)