ఓం భానవే నమః
ఓం హంసాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం సూర్యాయ నమః
ఓం సూరాయ నమః
ఓం తమోహరాయ నమః
ఓం రథినే నమః
ఓం విశ్వధృతే నమః
ఓం అవ్యాప్త్రే నమః
ఓం హరాయ నమః (10)
ఓం వేదమయాయ నమః
ఓం విభవే నమః
ఓం సుధాంశవే నమః
ఓం శుభ్రాంశవే నమః
ఓం చంద్రాయ నమః
ఓం అబ్జనేత్రసముద్భవాయ నమః
ఓం తారాధిపాయ నమః
ఓం రోహిణీశాయ నమః
ఓం శంభుమూర్తయే నమః
ఓం కృతాలయాయ నమః (20)
ఓం ఓషధీత్యాయ నమః
ఓం ఓషధీపతయే నమః
ఓం ఈశ్వరధరాయ నమః
ఓం సుధానిధయే నమః
ఓం సకలాహ్లాదనకరాయ నమః
ఓం భౌమాయ నమః
ఓం భూమిసుతాయ నమః
ఓం భూతమాన్యాయ నమః
ఓం సముద్భవాయ నమః
ఓం ఆర్యాయ నమః (30)
ఓం అగ్నికృతే నమః
ఓం రోహితాంగకాయ నమః
ఓం రక్తవస్త్రధరాయ నమః
ఓం శుచయే నమః
ఓం మంగలాయ నమః
ఓం అంగారకాయ నమః
ఓం రక్తమాలినే నమః
ఓం మాయావిశారదాయ నమః
ఓం బుధాయ నమః
ఓం తారాసుతాయ నమః (40)
ఓం సౌమ్యాయ నమః
ఓం రోహిణీగర్భసంభూతాయ నమః
ఓం చంద్రాత్మజాయ నమః
ఓం సోమవంశకరాయ నమః
ఓం శ్రుతివిశారదాయ నమః
ఓం సత్యసంధాయ నమః
ఓం సత్యసింధవే నమః
ఓం విధుసుతాయ నమః
ఓం విబుధాయ నమః
ఓం విభవే నమః (50)
ఓం వాక్కృతే నమః
ఓం బ్రాహ్మణాయ నమః
ఓం ధిషణాయ నమః
ఓం శుభవేషధరాయ నమః
ఓం గీష్పతయే నమః
ఓం గురవే నమః
ఓం ఇంద్రపురోహితాయ నమః
ఓం జీవాయ నమః
ఓం నిర్జరపూజితాయ నమః
ఓం పీతాంబరాలంకృతాయ నమః (60)
ఓం భృగవే నమః
ఓం భార్గవసంభూతాయ నమః
ఓం నిశాచరగురవే నమః
ఓం కవయే నమః
ఓం భృత్యఖేదహరాయ నమః
ఓం భృగుసుతాయ నమః
ఓం వర్షకృతే నమః
ఓం దీనరాజ్యదాయ నమః
ఓం శుక్రాయ నమః
ఓం శుక్రస్వరూపాయ నమః (70)
ఓం రాజ్యదాయ నమః
ఓం లయకృతే నమః
ఓం కోణాయ నమః
ఓం శనైశ్చరాయ నమః
ఓం మందాయ నమః
ఓం ఛాయాహృదయనందనాయ నమః
ఓం మార్తాండజాయ నమః
ఓం పంగవే నమః
ఓం భానుతనూద్భవాయ నమః
ఓం యమానుజాయ నమః (80)
ఓం అదీప్యకృతే నమః
ఓం నీలాయ నమః
ఓం సూర్యవంశజాయ నమః
ఓం నిర్మాణదేహాయ నమః
ఓం రాహవే నమః
ఓం స్వర్భానవే నమః
ఓం ఆదిత్యచంద్రద్వేషిణే నమః
ఓం భుజంగమాయ నమః
ఓం సింహిదేశాయ నమః
ఓం గుణవతే నమః (90)
ఓం రాత్రిపతిపీడితాయ నమః
ఓం అహిరాజే నమః
ఓం శిరోహీనాయ నమః
ఓం విషధరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం మహాభూతాయ నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మసంభూతాయ నమః
ఓం రవికృతే నమః
ఓం రాహురూపధృతే నమః (100)
ఓం కేతవే నమః
ఓం కేతుస్వరూపాయ నమః
ఓం ఖేచరాయ నమః
ఓం కగ్రుతాలయాయ నమః
ఓం బ్రహ్మవిదే నమః
ఓం బ్రహ్మపుత్రాయ నమః
ఓం కుమారకాయ నమః
ఓం బ్రాహ్మణప్రీతాయ నమః (108)