నమో ఆన్జనేయం నమో దివ్య కాయం
నమో వాయుపుత్రం నమో సూర్య మిత్రమ్ ।
నమో నిఖిల రక్శా కరం రుద్ర రూపం
నమో మారుతిం రమ దూతం నమామి ॥
నమో వానరేశం నమో దివ్య భాసం
నమో వజ్ర దేహం నమో బ్రమ్హ తేజమ్ ।
నమో శత్రు సమ్హారకం వజ్ర కాయం
నమో మారుతిం రామ దూతం నమామి ॥
స్రి ఆన్జనేయం నమస్తే ప్రసన్నాజనేయం నమస్తే ॥
నమో వానరేంద్రం నమో విశ్వపాలం
నమో విశ్వ మోదం నమో దేవ శూరమ్ ।
నమో గగన సన్చారితం పవన తనయం
నమో మారుతిం రామ దూతం నమామి ॥
నమో రామదాసం నమో భక్త పాలం
నమో ఈశ్వ రామ్శం నమో లోక వీరమ్ ।
నమో భక్త చింతా మణిం గధా పాణిం
నమో మారుతిం రామ దూతం నమామి ॥
స్రి ఆన్జనేయం నమస్తే ప్రసన్నాజనేయం నమస్తే ॥
నమో పాప నాశం నమో సుప్ర కాశం
నమో వేద సారం నమో నిర్వికారమ్ ।
నమో నిఖిల సంపూజితం దేవ స్రేశ్తం
నమో మారుతిం రామ దూతం నమామి ॥
నమో కామ రూపం నమో రౌద్ర రూపం
నమో వాయు తనయం నమో వాన రాక్రమ్ ।
నమో భక్త వరదాయకం ఆత్మవాసం
నమో మారుతిం రామ దూతం నమామి ॥
శ్రి ఆన్జనేయం నమస్తే ప్రసన్నాజనేయం నమస్తే ॥
నమో రమ్య నామం నమో భవ పునీతం
నమో చిరన్జీవం నమో విశ్వ పూజ్యమ్ ।
నమో శత్రు నాశన కరం ధీర రూపం
నమో మారుతిం రామ దూతం నమామి ॥
నమో దేవ దేవం నమో భక్త రత్నం
నమో అభయ వరదం నమో పంచ వదనమ్ ।
నమో శుభద శుభ మంగలం ఆన్జనేయం
నమో మారుతిం రామ దూతం నమామి ॥
స్రి ఆన్జనేయం నమస్తే ప్రసన్నాన్జనేయం నమస్తే ॥