శ్రీ ఆంజనేయ సుప్రభాతము
అమల కనకవర్ణం ప్రజ్వల త్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదా సుప్రసన్నమ్ ।
పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం
రణ జయ కరవాలం రామదూతం నమామి ॥
అంజనా సుప్రజా వీర పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ।
ఉత్తిష్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ విరజాకాంత త్రైలోక్యం మంగళంకురు ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ రామచంద్ర చరణాంబుజ మత్తభృంగ
శ్రీ రామచంద్ర జపశీల భవాబ్ధిపోత ।
శ్రీ జానకీ హృదయతాప నివారమూర్తే
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ రామ దివ్య చరితామృత స్వాదులోల
శ్రీ రామ కింకర గుణాకర దీనబంధో ।
శ్రీ రామభక్త జగదేక మహోగ్రశౌర్యం
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్య మూర్తే
సుగ్రీవ రాఘవ నమాగమ దివ్యకీర్తే ।
సుగ్రీవ మంత్రివర శూర కులాగ్రగణ్య
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
భక్తార్తి భంజన దయాకర యోగివంద్య
శ్రీ కేసరీప్రియ తనూజ సువర్ణదేహ ।
శ్రీ భాస్కరాత్మజ మనోంబుజ చంచరీక
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ మారుతప్రియ తనూజ మహబలాఢ్య
మైనాక వందిత పదాంబుజ దండితారిన్ ।
శ్రీ ఉష్ట్ర వాహన సులక్షణ లక్షితాంగ
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
పంచాననస్య భవభీతి హరస్యరామ
పాదాబ్ద సేవన పరస్య పరాత్పరస్య ।
శ్రీ అంజనాప్రియ సుతస్య సువిగ్రహస్య
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
గంధర్వ యక్ష భుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వవసు రుద్ర సురర్షిసంఘాః ।
సంకీర్తయంతి తవదివ్య సునామపంక్తిం
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ గౌతమ చ్యవన తుంబుర నారదాత్రి
మైత్రేయ వ్యాస జనకాది మహర్షిసంఘాః ।
గాయంతి హర్షభరితా స్తవ దివ్యకీర్తిం
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
భృంగావళీ చ మకరంద రసం పిబేద్వై
కూజంత్యుతార్ధ మధురం చరణాయుధాచ్చ ।
దేవాలయే ఘన గభీర సుశంఖ ఘోషాః
నిర్యాంతి వీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
పంపా సరోవర సుపుణ్య పవిత్ర తీర్ధ-
మాదాయ హేమ కలశైశ్చ మహర్షిసంఘాః ।
తిష్టంతి త్వక్చరణ పంకజ సేవనార్థం
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ సూర్యపుత్ర ప్రియనాథ మనోజ్ఞమూర్తే
వాతాత్మజ కపివీర సుపింగళాక్ష
సంజీవరాయ రఘువీర సుభక్తవర్య
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]