నీలకంఠ వాహనం ద్విషడ్బుజం కిరీటినం
లోల రత్న కుండల ప్రబాభిరామ షణ్ముఖం
శూల శక్తి దండ కుక్కు తాక్షమాలికా ధరం
బాలమీశ్వరం కుమారశైల వాసినం భజే ॥
వల్లి దేవయానికా సముల్లసంత మీశ్వరం
మల్లికాది దివ్యపుష్ప మాలికా విరాజితం
జల్లలి నినాద శంఖ వాదనప్రియం సదా
పల్లవారుణం కుమారశైల వాసినం భజే ॥
షడాననం కుంకుమ రక్తవర్ణం
మహామతిం దివ్య మయూర వాహనం
రుద్రస్య సూనుం సుర సైన్య నాథం
గుహం సదా శరణమహం భజే ॥
మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహం
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలమ్ ॥