View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

చన్ద్ర అష్టోత్తర శత నామ స్తోత్రమ్

శ్రీమాన్ శశధరశ్చన్ద్రో తారాధీశో నిశాకరః ।
సుధానిధిః సదారాధ్యః సత్పతిః సాధుపూజితః ॥ 1 ॥

జితేన్ద్రియో జగద్యోనిః జ్యోతిశ్చక్రప్రవర్తకః ।
వికర్తనానుజో వీరో విశ్వేశో విదుషాం పతిః ॥ 2 ॥

దోషాకరో దుష్టదూరః పుష్టిమాన్ శిష్టపాలకః ।
అష్టమూర్తిప్రియోఽనన్తకష్టదారుకుఠారకః ॥ 3 ॥

స్వప్రకాశః ప్రకాశాత్మా ద్యుచరో దేవభోజనః ।
కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః ॥ 4 ॥

మృత్యుసంహారకోఽమర్త్యో నిత్యానుష్ఠానదాయకః ।
క్షపాకరః క్షీణపాపః క్షయవృద్ధిసమన్వితః ॥ 5 ॥

జైవాతృకః శుచీ శుభ్రో జయీ జయఫలప్రదః ।
సుధామయః సురస్వామీ భక్తనామిష్టదాయకః ॥ 6 ॥

భుక్తిదో ముక్తిదో భద్రో భక్తదారిద్ర్యభఞ్జకః ।
సామగానప్రియః సర్వరక్షకః సాగరోద్భవః ॥ 7 ॥

భయాన్తకృద్భక్తిగమ్యో భవబన్ధవిమోచకః ।
జగత్ప్రకాశకిరణో జగదానన్దకారణః ॥ 8 ॥

నిస్సపత్నో నిరాహారో నిర్వికారో నిరామయః ।
భూచ్ఛాయాఽఽచ్ఛాదితో భవ్యో భువనప్రతిపాలకః ॥ 9 ॥

సకలార్తిహరః సౌమ్యజనకః సాధువన్దితః ।
సర్వాగమజ్ఞః సర్వజ్ఞో సనకాదిమునిస్తుతః ॥ 10 ॥

సితచ్ఛత్రధ్వజోపేతః సితాఙ్గో సితభూషణః ।
శ్వేతమాల్యామ్బరధరః శ్వేతగన్ధానులేపనః ॥ 11 ॥

దశాశ్వరథసంరూఢో దణ్డపాణిః ధనుర్ధరః ।
కున్దపుష్పోజ్జ్వలాకారో నయనాబ్జసముద్భవః ॥ 12 ॥

ఆత్రేయగోత్రజోఽత్యన్తవినయః ప్రియదాయకః ।
కరుణారససమ్పూర్ణః కర్కటప్రభురవ్యయః ॥ 13 ॥

చతురశ్రాసనారూఢశ్చతురో దివ్యవాహనః ।
వివస్వన్మణ్డలాగ్నేయవాసో వసుసమృద్ధిదః ॥ 14 ॥

మహేశ్వరప్రియో దాన్తః మేరుగోత్రప్రదక్షిణః ।
గ్రహమణ్డలమధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః ॥ 15 ॥

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః ।
ఔదుమ్బరనగావాస ఉదారో రోహిణీపతిః ॥ 16 ॥

నిత్యోదయో మునిస్తుత్యో నిత్యానన్దఫలప్రదః ।
సకలాహ్లాదనకరః పలాశసమిధప్రియః ॥ 17 ॥

ఏవం నక్షత్రనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ ॥

ఇతి శ్రీ చన్ద్ర అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।




Browse Related Categories: