ఓం ఛిన్నమస్తాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం మహాభీమాయై నమః ।
ఓం మహోదర్యై నమః ।
ఓం చణ్డేశ్వర్యై నమః ।
ఓం చణ్డమాత్రే నమః ।
ఓం చణ్డముణ్డప్రభఞ్జిన్యై నమః ।
ఓం మహాచణ్డాయై నమః ।
ఓం చణ్డరూపాయై నమః ।
ఓం చణ్డికాయై నమః । 10 ।
ఓం చణ్డఖణ్డిన్యై నమః ।
ఓం క్రోధిన్యై నమః ।
ఓం క్రోధజనన్యై నమః ।
ఓం క్రోధరూపాయై నమః ।
ఓం కుహ్వే నమః ।
ఓం కలాయై నమః ।
ఓం కోపాతురాయై నమః ।
ఓం కోపయుతాయై నమః ।
ఓం కోపసంహారకారిణ్యై నమః ।
ఓం వజ్రవైరోచన్యై నమః । 20 ।
ఓం వజ్రాయై నమః ।
ఓం వజ్రకల్పాయై నమః ।
ఓం డాకిన్యై నమః ।
ఓం డాకినీకర్మనిరతాయై నమః ।
ఓం డాకినీకర్మపూజితాయై నమః ।
ఓం డాకినీసఙ్గనిరతాయై నమః ।
ఓం డాకినీప్రేమపూరితాయై నమః ।
ఓం ఖట్వాఙ్గధారిణ్యై నమః ।
ఓం ఖర్వాయై నమః ।
ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః । 30 ।
ఓం ప్రేతాసనాయై నమః ।
ఓం ప్రేతయుతాయై నమః ।
ఓం ప్రేతసఙ్గవిహారిణ్యై నమః ।
ఓం ఛిన్నముణ్డధరాయై నమః ।
ఓం ఛిన్నచణ్డవిద్యాయై నమః ।
ఓం చిత్రిణ్యై నమః ।
ఓం ఘోరరూపాయై నమః ।
ఓం ఘోరదృష్ట్యై నమః ।
ఓం ఘోరరావాయై నమః ।
ఓం ఘనోదర్యై నమః । 40 ।
ఓం యోగిన్యై నమః ।
ఓం యోగనిరతాయై నమః ।
ఓం జపయజ్ఞపరాయణాయై నమః ।
ఓం యోనిచక్రమయ్యై నమః ।
ఓం యోనయే నమః ।
ఓం యోనిచక్రప్రవర్తిన్యై నమః ।
ఓం యోనిముద్రాయై నమః ।
ఓం యోనిగమ్యాయై నమః ।
ఓం యోనియన్త్రనివాసిన్యై నమః ।
ఓం యన్త్రరూపాయై నమః । 50 ।
ఓం యన్త్రమయ్యై నమః ।
ఓం యన్త్రేశ్యై నమః ।
ఓం యన్త్రపూజితాయై నమః ।
ఓం కీర్త్యాయై నమః ।
ఓం కపర్దిన్యై నమః ।
ఓం కాళ్యై నమః ।
ఓం కఙ్కాళ్యై నమః ।
ఓం కలకారిణ్యై నమః ।
ఓం ఆరక్తాయై నమః ।
ఓం రక్తనయనాయై నమః । 60 ।
ఓం రక్తపానపరాయణాయై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం భూతిదాయై నమః ।
ఓం భూత్యై నమః ।
ఓం భూతిదాత్ర్యై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం భైరవాచారనిరతాయై నమః ।
ఓం భూతభైరవసేవితాయై నమః ।
ఓం భీమాయై నమః ।
ఓం భీమేశ్వర్యై నమః । 70 ।
ఓం దేవ్యై నమః ।
ఓం భీమనాదపరాయణాయై నమః ।
ఓం భవారాధ్యాయై నమః ।
ఓం భవనుతాయై నమః ।
ఓం భవసాగరతారిణ్యై నమః ।
ఓం భద్రకాళ్యై నమః ।
ఓం భద్రతనవే నమః ।
ఓం భద్రరూపాయై నమః ।
ఓం భద్రికాయై నమః ।
ఓం భద్రరూపాయై నమః । 80 ।
ఓం మహాభద్రాయై నమః ।
ఓం సుభద్రాయై నమః ।
ఓం భద్రపాలిన్యై నమః ।
ఓం సుభవ్యాయై నమః ।
ఓం భవ్యవదనాయై నమః ।
ఓం సుముఖ్యై నమః ।
ఓం సిద్ధసేవితాయై నమః ।
ఓం సిద్ధిదాయై నమః ।
ఓం సిద్ధినివహాయై నమః ।
ఓం సిద్ధాయై నమః । 90 ।
ఓం సిద్ధనిషేవితాయై నమః ।
ఓం శుభదాయై నమః ।
ఓం శుభగాయై నమః ।
ఓం శుద్ధాయై నమః ।
ఓం శుద్ధసత్త్వాయై నమః ।
ఓం శుభావహాయై నమః ।
ఓం శ్రేష్ఠాయై నమః ।
ఓం దృష్టిమయీదేవ్యై నమః ।
ఓం దృష్టిసంహారకారిణ్యై నమః ।
ఓం శర్వాణ్యై నమః । 100 ।
ఓం సర్వగాయై నమః ।
ఓం సర్వాయై నమః ।
ఓం సర్వమఙ్గళకారిణ్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం శాన్తాయై నమః ।
ఓం శాన్తిరూపాయై నమః ।
ఓం మృడాన్యై నమః ।
ఓం మదనాతురాయై నమః । 108