ఓం భైరవ్యై నమః ।
ఓం భైరవారాధ్యాయై నమః ।
ఓం భూతిదాయై నమః ।
ఓం భూతభావనాయై నమః ।
ఓం ఆర్యాయై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం కామధేనవే నమః ।
ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః ।
ఓం త్రైలోక్యవన్దితదేవ్యై నమః ।
ఓం దేవ్యై నమః । 10 ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం మోహఘ్న్యై నమః ।
ఓం మాలత్యై నమః ।
ఓం మాలాయై నమః ।
ఓం మహాపాతకనాశిన్యై నమః ।
ఓం క్రోధిన్యై నమః ।
ఓం క్రోధనిలయాయై నమః ।
ఓం క్రోధరక్తేక్షణాయై నమః ।
ఓం కుహ్వే నమః ।
ఓం త్రిపురాయై నమః । 20 ।
ఓం త్రిపురాధారాయై నమః ।
ఓం త్రినేత్రాయై నమః ।
ఓం భీమభైరవ్యై నమః ।
ఓం దేవక్యై నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం దేవదుష్టవినాశిన్యై నమః ।
ఓం దామోదరప్రియాయై నమః ।
ఓం దీర్ఘాయై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం దుర్గతినాశిన్యై నమః । 30 ।
ఓం లమ్బోదర్యై నమః ।
ఓం లమ్బకర్ణాయై నమః ।
ఓం ప్రలమ్బితపయోధరాయై నమః ।
ఓం ప్రత్యఙ్గిరాయై నమః ।
ఓం ప్రతిపదాయై నమః ।
ఓం ప్రణతక్లేశనాశిన్యై నమః ।
ఓం ప్రభావత్యై నమః ।
ఓం గుణవత్యై నమః ।
ఓం గణమాత్రే నమః ।
ఓం గుహ్యేశ్వర్యై నమః । 40 ।
ఓం క్షీరాబ్ధితనయాయై నమః ।
ఓం క్షేమ్యాయై నమః ।
ఓం జగత్త్రాణవిధాయిన్యై నమః ।
ఓం మహామార్యై నమః ।
ఓం మహామోహాయై నమః ।
ఓం మహాక్రోధాయై నమః ।
ఓం మహానద్యై నమః ।
ఓం మహాపాతకసంహర్త్ర్యై నమః ।
ఓం మహామోహప్రదాయిన్యై నమః ।
ఓం వికరాలాయై నమః । 50 ।
ఓం మహాకాలాయై నమః ।
ఓం కాలరూపాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం కపాలఖట్వాఙ్గధరాయై నమః ।
ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః ।
ఓం కుమార్యై నమః ।
ఓం కుఙ్కుమప్రీతాయై నమః ।
ఓం కుఙ్కుమారుణరఞ్జితాయై నమః ।
ఓం కౌమోదక్యై నమః ।
ఓం కుముదిన్యై నమః । 60 ।
ఓం కీర్త్యాయై నమః ।
ఓం కీర్తిప్రదాయిన్యై నమః ।
ఓం నవీనాయై నమః ।
ఓం నీరదాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నన్దికేశ్వరపాలిన్యై నమః ।
ఓం ఘర్ఘరాయై నమః ।
ఓం ఘర్ఘరారావాయై నమః ।
ఓం ఘోరాయై నమః ।
ఓం ఘోరస్వరూపిణ్యై నమః । 70 ।
ఓం కలిఘ్న్యై నమః ।
ఓం కలిధర్మఘ్న్యై నమః ।
ఓం కలికౌతుకనాశిన్యై నమః ।
ఓం కిశోర్యై నమః ।
ఓం కేశవప్రీతాయై నమః ।
ఓం క్లేశసఙ్ఘనివారిణ్యై నమః ।
ఓం మహోన్మత్తాయై నమః ।
ఓం మహామత్తాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం మహీమయ్యై నమః । 80 ।
ఓం మహాయజ్ఞాయై నమః ।
ఓం మహావాణ్యై నమః ।
ఓం మహామన్దరధారిణ్యై నమః ।
ఓం మోక్షదాయై నమః ।
ఓం మోహదాయై నమః ।
ఓం మోహాయై నమః ।
ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః ।
ఓం అట్టాట్టహాసనిరతాయై నమః ।
ఓం క్వణన్నూపురధారిణ్యై నమః ।
ఓం దీర్ఘదంష్ట్రాయై నమః । 90 ।
ఓం దీర్ఘముఖ్యై నమః ।
ఓం దీర్ఘఘోణాయై నమః ।
ఓం దీర్ఘికాయై నమః ।
ఓం దనుజాన్తకర్యై నమః ।
ఓం దుష్టాయై నమః ।
ఓం దుఃఖదారిద్ర్యభఞ్జిన్యై నమః ।
ఓం దురాచారాయై నమః ।
ఓం దోషఘ్న్యై నమః ।
ఓం దమపత్న్యై నమః ।
ఓం దయాపరాయై నమః । 100 ।
ఓం మనోభవాయై నమః ।
ఓం మనుమయ్యై నమః ।
ఓం మనువంశప్రవర్ధిన్యై నమః ।
ఓం శ్యామాయై నమః ।
ఓం శ్యామతనవే నమః ।
ఓం శోభాయై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।
ఓం శమ్భువిలాసిన్యై నమః । 108 ।