| | English | | Devanagari | | Telugu | | Tamil | | Kannada | | Malayalam | | Gujarati | | Odia | | Bengali | | |
| | Marathi | | Assamese | | Punjabi | | Hindi | | Samskritam | | Konkani | | Nepali | | Sinhala | | Grantha | | |
|
కుబేర స్తోత్రం కుబేరో ధనద శ్రీదః రాజరాజో ధనేశ్వరః । దాక్షిణ్యో ధర్మనిరతః దయావంతో ధృఢవ్రతః । ధాన్యలక్ష్మీ సమారాధ్యో ధైర్యలక్ష్మీ విరాజితః । నిధీశ్వరో నిరాలంబో నిధీనాం పరిపాలకః । నవనాగ సమారాధ్యో నవసంఖ్యా ప్రవర్తకః । యాజ్ఞికో యజనాసక్తః యజ్ఞభుగ్యజ్ఞరక్షకః । విచిత్రవస్త్రవేషాఢ్యః వియద్గమన మానసః । విరూపాక్ష ప్రియతమో విరాగీ విశ్వతోముఖః । సామదానరతః సౌమ్యః సర్వబాధానివారకః । సామగానప్రియః సాక్షాద్విభవ శ్రీ విరాజితః । అవ్యయోర్చన సంప్రీతః అమృతాస్వాదన ప్రియః । ఉదారబుద్ధిరుద్దామవైభవో నరవాహనః । అష్టలక్ష్మ్యా సమాయుక్తః అవ్యక్తోఽమలవిగ్రహః । సులభః సుభగః శుద్ధో శంకరారాధనప్రియః । సర్వాగమజ్ఞో సుమతిః సర్వదేవగణార్చకః । శమాదిగుణసంపన్నః శరణ్యో దీనవత్సలః । దాంతః సర్వగుణోపేతః సురేంద్రసమవైభవః । ప్రాతః కాలే పఠేత్ స్తోత్రం శుచిర్భూత్వా దినే దినే । ఇతి శ్రీ కుబేర స్తోత్రమ్ ॥ |